గర్భిణీ స్త్రీలు ప్రతిరోజు బీట్ రూట్ ని తీసుకోవడం వలన ఆరోగ్యానికి మేలు జరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. గర్భం పొందిన తర్వాత ప్రతి గర్భిణీ స్త్రీకి ఐరన్ తప్పనిసరిగా అవసరమవుతుంది. గర్భధారణ సమయంలో చాలా అవసరం. రక్తంలో హీమోగ్లోబిన్ కౌంట్ పెంచడానికి సహాయపడుతుంది.