గర్భిణులు దూర ప్రయాణం ఎక్కువ సమయం చేయడం మంచిది కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే ముఖ్యంగా మూడు నెలలలోపు, నెలలు నిండి ప్రసవ సమయం దగ్గర పడినప్పుడు.. హై బిపి, మధుమేహవ్యాధి ఉన్నప్పుడు, తల తిరగడం, వికారం, వాంతులవడం, రక్తస్రావం అయినప్పుడు అటువంటి గర్భవతులు ప్రయాణాలు చేయకపోవడమే మంచిది.