గర్భధారణ సమయంలో స్త్రీలు ఆహార విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ సమయంలో ఏది తినాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచించి తింటారు. ఇక గర్భధారణ సమయంలో మహిళలు తీసుకునే ఆహారంపైనే శిశువు పెరుగుదల ఆధారపడి ఉంటుంది. అయితే గర్భిణీ స్త్రీలు గుమ్మడికాయ తినాలా అని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు.