స్త్రీలు గర్భం దాల్చిన దగ్గర నుండి బిడ్డకు జన్మనిచ్చే వరకు చాల జాగ్రత్తగా ఉండాలి. ఇక నేటి సమాజంలో గాలి ఎక్కువగా కలుషితమైంది. ఇక పట్టణ, నగర ప్రాంతాల్లో గర్భిణీ స్త్రీలు గర్భధారణ సమస్యలు, గర్భస్రావాలు, మృతశిశువుల జననాలు ఎక్కువగా ఉన్నాయి. లాన్సెట్ హెల్త్ జర్నల్ కొత్త అధ్యయనం ప్రకారం.. వాయు కాలుష్యం నేరుగా గర్భస్రావంకు సంబంధించినది.