రెగ్యులర్ గా బ్లడ్ ప్రెజర్ చెక్ చేసుకోవటం అన్నది చాలా ముఖ్యమైన విషయం. ఇక గర్భధారణ సమయంలో మహిళలు చాల ఒత్తిడికి గురవుతుంటారు. అయితే గర్భిణీ స్త్రీకి బీపీ 140/90 లేదా అంతకంటే మించినట్లయితే దాన్ని ప్రెగ్నెన్సీ ఇండ్యూస్ట్ హైపర్ టెన్షన్ అంటారు. అయితే హై టెన్షన్ కి గురైనప్పుడు లక్షణాలను బట్టి తెలుసుకోవచ్చునని వైద్య నిపుణులు చెబుతున్నారు.