పిల్లలకు జన్మనివ్వడం అనేది ప్రతి మహిళ కల. అయితే గర్భధారణ సమయంలో మహిళలు అనేక ఆరోగ్య సమస్యలకు, ఒత్తిడిలకు గురవుతుంటారు. ఈ సమయంలో ఎటువంటి ఒత్తిడికి లోనవ్వకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా తల్లికీ, పుట్టబోయే బిడ్డకు ప్రమాదమని గుర్తించుకోవాలి.