గర్భధారణ సమయంలో మహిళలలో అనేక ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. అయితే గర్భధారణ సమయంలో తల్లుల ఆరోగ్యం, శ్రేయస్సు దీనికి సంబంధించినదా అనే ప్రశ్న మనలో చాలా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక గర్భధారణ సమయంలో మహిళలకు సరిగ్గా నిద్ర కూడా పట్టదు. అయితే మహిళలకు గర్భధారణ సమయంలో ఏవైపుకు తిరిగిపడుకోవాలని సందేహం అందరికి ఉండవచ్చు.