పిల్లలకు సరైన పోషకాలతో కూడిన ఆహారం అందించినప్పుడే పిల్లలు ఆరోగ్యాంగా ఎదుగుతారు. అయితే సరైన పోషకాహారం అందించడం లేదా పోషకాహార లోపాలను సరిచేయడం అనేది చాలా ముఖ్యం, ఎందుకంటే పిల్లలకు మంచి లక్షణాలు నేర్పించడాకి ఇదే మంచి సమయం. పెద్దవారి మాదిరిగానే, పిల్లలు కూడా తమకు ఇస్టమైన అహారం తినడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.