బిడ్డకు జన్మనివ్వాలి ప్రతి మహిళ కల కంటుంది. ఇక గర్భం దాల్చిన దగ్గర నుండి బిడ్డకు జన్మనిచ్చే వరకు మహిళలు చాల జాగ్రత్తగా ఉండాలి. ఇక గర్భధారణ సమయంలో మహిళలు అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అయితే గర్భిణీ స్త్రీలు అందంగా కనిపించాలని అనుకుంటారు.