గర్భధారణ సమయంలో మహిళలు ఆహారం విషయంలో చాల జాగ్రత్తలు తీసుకోవాలి. గర్భిణీ స్త్రీలు తీసుకునే ఆహారంపైనే బిడ్డ ఎదుగుదల ఆధారపడి ఉంటుంది. అయితే మనం నిత్యం కూరల్లో, రసంలో వాడే ధనియాల వలన చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతుంటారు. ఇందులో ఎన్నో వ్యాధులకు ఔషధంలా పని చేస్తుంది.