ప్రతి మహిళ అమ్మ అనే పిలుపు కోసం ఎన్నో కలలు కంటుంటారు. అయితే మహిళ గర్భం దాల్చిన దగ్గర నుండి పుట్టబోయేది అమ్మాయా, అబ్బాయా అన్న ఆలోచన తల్లిదండ్రులకి ఉంటుంది. అయితే ఇంటర్నెట్ లో కొన్ని లక్షణాలని బట్టి పుట్టబోయేది అమ్మాయా అబ్బాయా అని తెలుసుకోవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.