కడుపుతో ఉన్నవారికి గాజులు బహుమతిగా ఇస్తుంటారు. దానికి గల కారణం గాజుల గలగలలు కడుపులోని బిడ్డకు ఉద్దీపనలను అందిస్తాయట. గాజుల సవ్వడి కడుపులోని బిడ్డకు మంచి సంగీతం లాగా అనిపిస్తుందిట. బిడ్డ లో వినికిడి సామర్థ్యాన్నిపెంచడంతో పాటు, గర్భిని స్త్రీ కి ఒత్తిడి, నిరాశ కలుగకుండా చేస్తాయట.