స్త్రీలు గర్భం దాల్చిన నుండి బిడ్డకు జన్మనిచ్చే వరకు చాల జాగ్రత్తలు తీసుకోవాలి. గర్భిణులు కాస్త అశ్రద్ద చూపిన దాని ప్రభావం మొత్తం కడుపులో పెరిగే బిడ్డ మీదే చూపుతుంది. ఎన్నో అలవాట్లను కూడా వాళ్ళు వదులుకోవాలి. మద్యం, పొగాకు ఉత్పత్తుల అలవాట్లకు దూరంగా ఉండటం అనేది చాలా వరకు ఉత్తమం అని వైద్యులు చెప్తూ ఉంటారు.