గర్భధారణ సమయంలో మహిళలు చాల జాగ్రత్తలు తీసుకుంటారు. ఇక బిడ్డ అందంగా పుట్టాలని చాల మంది గర్భిణీ స్త్రీలు కుంకుమ పువ్వును పాలల్లో వేసుకొని తాగుతుంటారు. గర్భిణీ స్త్రీల కోసం ఆలా చేయడం వలన మంచి జీర్ణం, ఆకలి మెరుగుదలకు సహాయం, శరీరంలోని అన్ని భాగాలకు రక్త సరఫరా చేయటానికి సహాయపడుతుంది.