చాల మందికి ఉదయాన్నే కాఫీ నోట్లో పడితేకాని డే స్టార్ట్ కాదు. అయితే కొంతమంది బ్లాక్ కాఫీని ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అయితే గర్భిణీ స్త్రీలు బ్లాక్ కాఫీ తాగవచ్చా. అయితే బ్లాక్ కాఫీ తాగడం వలన ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందో అని చాల మంది మహిళలు బ్లాక్ కాఫీని దూరంగా పెడుతుంటారు. రోజూ బ్లాక్ కాఫీ త్రాగడం వలన ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని సూచిస్తున్నారు.