గర్భధారణ సమయంలో మహిళలు చాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక కొన్ని పనులకు దూరంగా ఉండాల్సి వస్తుంది. చేయకూడని పనులు చేయడం వలన గర్భ స్రవం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక గర్భిణీ స్త్రీలు ఆలయాలకు వెళ్లకూడదు. కొబ్బరి కాయ కొట్టకూడదు అని కొందరు అంటుంటారు. దీని గురించి శాస్త్రం ఏం చెబుతుందో చూద్దామా.