గర్భధారణ సమయంలో మహిళలు తీసుకునే ఆహారంలో చాల సందేహాలు తలెత్తుతాయి. ఏది తినాలో ఏది తినకూడదో తేలిక చాల ఇబ్బందులు ఎదుర్కుంటూ ఉంటారు. గర్భధారణ కాలం మొత్తం న్యూట్రీషియన్ డైట్ ను మెయింటైన్ చేయడం ఇటు తల్లికి...అటు పుట్టబోయే బిడ్డకు ఇద్దరిక చాలా ముఖ్యం. గర్భాదారణ సమయంలో గర్భిణీకి ఆహారాలపై ఎక్కువ కోరికలు ఉండటం సహజం.