నేటి సమాజంలో చాల మంది పిల్లల సమస్యతో బాధపడుతూ ఉంటారు. పిల్లలు పుట్టక పోవడానికి చాల కారణాలు ఉంటాయి. ఆ కారణాలు మనం చాలాసార్లు చెప్పుకున్నవే. అందుకే ఇప్పుడు పిల్లలు పుట్టాలంటే ఏం చెయ్యాలో తెలుసుకుందాం. పిల్లలు పుట్టకపోవడానికి ప్రధాన కారణం… శుక్రకణాల సంఖ్య(స్పెర్మ్ కౌంట్) తక్కువగా ఉండటం.కాబట్టి ముందు దాన్ని పెంచుకోవడంపై మగవారు దృష్టి పెట్టాలి అని సైంటిస్టులు సూచిస్తున్నారు .