గర్భధారణ సమయంలో మహిళలు అనేక సమస్యలకు గురవుతుంటారు. ఇక గర్భిణీలు ఎక్కువగా ఎదుర్కొనే సమస్య డయాబెటిస్. గర్భధారణ సమయంలో మధుమేహం కలిగి ఉండే చాలామంది మహిళలు, వారి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుకుంటే, ఆరోగ్యకరమైన శిశువులు జన్మించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.