గర్భధారణ సమయంలో మహిళలు చాల జాగ్రత్తలు తీసుకోవాలి. గర్భంతో ఉన్నప్పుడు ఏది పడితే అది తినకూడదు. అయితే గర్భం దాల్చినప్పుడు పుల్లపుల్లగా ఏదైనా తినాలనిపిస్తుందంటారు. చింతపండు పుల్లగా, తియ్యగా రుచికరంగా అనిపిస్తుంది. అంతేకాదు.. నీరసం, అలసట వంటి వాటినుంచి దూరం చేసే శక్తి కూడా చింతపండుకు ఉంది. అయినప్పటికీ గర్భిణీలు ఇది ఎక్కువ తినకూడదని చెబుతున్నారు నిపుణులు.