గర్భధారణ సమయంలో మహళలు చాల జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక గర్భం రాగానే శరీరంలో మార్పు చోటు చేసుకుంటాయి. ఈ మార్పులు ఎలా ఉండాలి. బరువు ఎంత వరుకూ ఉండవచ్చునని. జరిగే మార్పులు ఎంతవరకూ శ్రేయష్కరం..? తింటే ఎంత తినాలి ఇలాంటి ప్రశ్నలు వారి మదిలో మెదులుతాయి. వాటికి సమాధానాలు ఏమిటో చూద్దాం రండీ.