గర్భధారణ సమయంలో మహిళలు చాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక తనకు ఎవరు పుడతారు, సరిగ్గా ప్రసవం జరుగుతుందా, పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగానే పుడతారు కదా.. ఇలా ప్రతి క్షణం కడుపులోని శిశువు గురించే ఆలోచన చేస్తూ తమలో తామే మధనపడుతూ ఉంటారు.