స్త్రీలు గాజులు ధరించడం అనేది మన సంప్రదాయం. గర్భవతులైన స్త్రీలను ఎప్పుడూ అంటిపెట్టుకొని ఉండి కంటికి రెప్పలా కాపాడుకునే సాంకేతిక గాజులు వస్తున్నాయి. ఇవి కూడా సాధారణ గాజుల్లాగా రంగు రంగుల్లో ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. కార్బన్ మోనాక్సైడ్ ఎక్స్పోజర్ లిమిటర్, అంటే వాతావరణంలోని కార్బన్ మోనాక్సైడ్ను గుర్తించి దాన్ని తగ్గించేందుకు సహకరిస్తుందికనుక వీటిని కోయల్ గాజులని వ్యవహరిస్తున్నారు.