గర్భధారణ సమయంలో చాల మంది జాగ్రత్తలు తీసుకుంటారు. ఇక గర్భధారణ సమయంలో గర్భిణులు కొన్ని ఆహార పదార్దాలకు దూరంగా ఉంటారు. అయితే ప్రసవం అయ్యాక కూడా వాటికి కొన్ని రోజులు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఇక పుట్టిన బిడ్డకు పాలిచ్చేటప్పుడు మీ శరీరం డీహైడ్రేషన్ కి గురి కాకుండా ఉండాలంటే ఎక్కువ మోతాదులో ద్రవ పదార్థాలు అవసరమని గుర్తించుకోండి.