గర్భధారణ సమయంలో మహిళలు చాల జాగ్రత్తలు తినుకోవాలి. సాధారణంగా గర్భం దాల్చిన తరువాత వికారం, వాంతులు, గుండెల్లో మంట, మలబద్ధకం, తలనొప్పి వంటి ఇతర ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. సాధారణ ప్రసవం అయినప్పుడు తల్లి నొప్పులను భరించాల్సి ఉంటుంది.