గర్భధారణ సమయంలో గర్భిణులు అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. గర్భిణీ స్త్రీలు అందంగా కనిపించాలని అనుకుంటారు. కానీ, కొన్ని కారణాలు వలన అందాన్ని కోల్పోతుంటారు. అంతేకాదు గర్భిణులు అనేక ఒత్తిళ్లకు లోనవడం కారణంగా గర్భధారణ సమయంలో వారి జుట్టు ఎక్కవగా ఊడిపోతుంది.