గర్భధారణ సమయంలో ఎన్ని సమస్యలు ఎదుర్కొన్న, ప్రసవం తర్వాత బిడ్డను చూసి అన్ని మర్చిపోతారు. అయితే ఈ రోజు ల్లో శరీరాన్ని తిరిగి మాములు గా మార్చుకోవడానికి చాలాపద్ధతులు ఉన్నాయి. అందులో బెల్లి బెల్ట్ ఒక్కటి. అయితే బెల్లి బెల్ట్ యొక్కముఖ్యమైన ప్రయోజనము ప్రసవం తర్వాత శరీరం యొక్క ఆకృతిని అందముగా మార్చుకోవడం.