ప్రతి మహిళ బిడ్డకు జన్మనివ్వాలని కలలు కంటుంటారు. అయితే నేటి సమాజంలో చాల మంది పిల్లల సమస్యతో బాధపడుతున్నారు. ఎంత సంపాదిస్తే మాత్రం ఏం లాభం.. బిడ్డల్లేకపోయిన తరువాత.. అని బాధపడే పరిస్థితులు వస్తున్నాయి. కాని అప్పటికే ఆలస్యం అయిపోతోంది. చాలా మంది సాఫ్ట్ వేర్ ఉద్యోగులు మాత్రమే కాదు.. కెరీర్ కోసం పరుగులు పెడుతున్న నేటి యువతరంలో ఎంతో మంది ఎదుర్కొంటున్న సమస్య సంతాన లేమి.