పుట్టిన పిల్లాడికి తల్లిపాలకు మించిన పోషకాహారం లేదు. శరీరంలో ఇమ్యూనిటీ పవర్‌ను పెంచేందుకు.. శిశువు ఆరోగ్యంగా ఉండేందుకు తల్లి పాలు ఎంతో తోడ్పడుతుంది. అయితే తల్లిపాలలో బ్యాక్టీరియాలు ఉంటాయనే సంగతి ఇప్పటివరకు ఎవరికి తెలిసి ఉండదు. తల్లిపాలలో మంచి బ్యాక్టీరియాలు ఉంటాయి.. అవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు తెలుపుతున్నారు.