గర్భధారణ సమయంలో మహిళలు చాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక అమ్మ కడుపులో ఉన్న శిశువు అప్పుడప్పుడు కాళ్లతో తన్నడం,కదలడం జరుగుతుంటుంది. ఇలా జరగడం అనేది బిడ్డ ఎంతో ఆరోగ్యంగా ఉన్నాడన్న విషయాన్ని తెలియచేస్తుంది. అంటే మీరు సరైన ఆహారం తీసుకోవడంతో పాటుగా సంతోషంగా ఉండాలి.