గర్భధారణ సమయంలో మహిళలు చాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. గర్భిణులు గర్భధారణ సమయంలో అనేక సమస్యలు తలెత్తుతాయి. వారు తీసుకునే ఆహారాన్ని బట్టే బిడ్డ ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. అయితే ఏ తల్లిదండ్రులైనా తమకు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా తెలివైన చురుకైన వారుగా ఉండాలని చాల కలలు కంటుంటారు.