గర్భధారణ సమయంలో మహిళలు చాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అయితే చాల మందికి కవల పిల్లలు పుట్టడం చూస్తూనే ఉన్నాం. అయితే కవల పిల్లలు ఎందుకు పుడతారు ..? కవలలు పుట్టాలంటే తల్లిదండ్రులు చేయాల్సిందేమైనా ఉందా ..? కవలలు పుట్టే అవకాశాలు మెరుగుపరుచుకోవడం ఏలా..? వంటి ప్రశ్నలు అందరిలోనూ తలెత్తుతుంటాయి.