బిడ్డకు జన్మనివ్వాలని ప్రతి మహిళ ఎన్నో కలలు కంటుంది. ఇక గర్భవతి అని తెలిసిన క్షణం నుంచి పుట్టబోయే బిడ్డను గూర్చి ఎన్నో ఆశలు పెట్టుకుంది. గర్భధారణ సమయంలో మహిళలు చాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. గర్భిణులు గర్భధారణ సమయంలో అనేక సమస్యలు తలెత్తుతాయి. వారు తీసుకునే ఆహారాన్ని బట్టే బిడ్డ ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది.