ప్రతి మహిళ బిడ్డకు జన్మనివ్వాలని ఎన్నో కలలు కంటుంది. గర్భం దాల్చిన మొదటి నుండి ప్రసవం అయ్యే వరకు చాల జాగ్రత్తగా ఉండాలి. అయితే సాధారణంగా గర్భవతుల విషయంలో ఎన్నో నమ్మకాలను మనం వింటూ ఉంటాము. అందులో ఒకటే, తల్లి గర్భంలో కదలికలు ఎక్కువగా ఉంటే అమ్మాయి పుట్టబోతుంది అని అంటూ ఉంటారు.