గర్భధారణ సమయంలో గర్భిణులు చాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అయితే అవే జాగ్రత్తలను ప్రసవం తర్వాత కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇక కొత్తగా తల్లి అయిన ప్రతి ఒక్కరూ తమకు, పిల్లలకు వేర్వేరు సమయపాలన ఉంటుందని త్వరగా తెలుసుకోవాలి. సాధారణ నవజాత శిశువు ప్రతి మూడు గంటలకు ఒకసారి మేల్కొంటుంది.