గర్భధారణ సమయంలో గర్భిణులు చాల జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే గర్భిణులు వ్యాయామాలు చేయడం మంచిదని, ఇది తల్లికే కాకుండా పుట్టబోయే బిడ్డకు కూడా మంచి చేస్తుందని నిపుణులు చెబుతుంటారు. గర్భం దాల్చిన తర్వాత వ్యాయామం వల్ల మేలు కంటే కీడే ఎక్కువగా జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.