గర్భధారణ సమయంలో మహిళలు చాల జాగ్రత్తగా ఉండాలి. అయితే గర్భధారణ సమయంలో మహిళలు ఖచ్చిగా ఈ ఆహార పదార్దాలు తీసుకోవాలి. అవి ఏంటో చూద్దామా. గుడ్ల నుండి అధిక మొత్తంలో ప్రోటీన్'లను వీటి వలన శరీరానికి కావలసియన అమైనో అసిడ్'లని పొందవచ్చు. గుడ్డు నుండి విటమిన్, మినరల్ మాత్రమె కాకుండా, గర్భంలో ఉండే శిశువు మెదడు అభివృద్ధికి కావలసిన 'కోలిన్' కూడా వీటి నుండే పొందవచ్చు.