మునకాయను ఇష్టపని వారంటూ ఉంటారు. చిన్న పిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు అందరు మునకాయను ఎంతో ఇష్టంగా తింటారు. అయితే గర్భిణులు మునకాయ తినొచ్చా..? మునకాయను తినడం వలన ఏమైనా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో.. లేవో ఒక్కసారి చూద్దమా. మునగలో విటమిన్ ఎ, సి, లతోపాటు క్యాల్షియం పుష్కలంగా ఉంది.