గర్భిణులు తీసుకునే ఆహారం పుట్టబోయే పిల్లడిపై ప్రభావం చూపుతుంది. కాఫీ, టీలు తాగే అలవాటు ఉన్న మహిళ.. గర్భిణి అవ్వాలనుకునే దశలో వీటిని తాగడం పూర్తిగా మానుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. కాఫీ ఎక్కువ తాగడం వల్ల గర్భం ధరించే ఛాన్సులు తక్కువగా ఉంటాయన్నారు.