గర్భధారణ సమయంలో మహిళలు ఆహారం విషయంలో చాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. గర్భిణులు తీసుకునే ఆహారం మీదే బిడ్డ ఎదుగుదల ఆధారపడి ఉంటుంది. అయితే గర్భిణులు రొయ్యలను ఆహారంగా తీసుకోవడం మంచిదేనా. రొయ్యలను ఆహారంగా తినుకోవడం వలన ఏం జరుగుతుందో ఒక్కసారి చూద్దామా.