గర్భిణులు డెలివరీ తర్వాత సాధారణ బరువు కంటే అధికంగా ఊబకాయులు అవుతారు. బరువు తగ్గడానికి ఎంత ప్రయత్నించినా.. నిరాశే మిగులుతుంది. కాబట్టి ముందే నుంచే శరీర బరువుని గర్భిణులు కంట్రోల్లో పెట్టుకోవాలి. అయితే బరువు తగ్గడానికి కొన్ని అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి. డెలివరీ తర్వాత శరీర బరువు తగ్గాలని కఠినంగా నిర్ణయం తీసుకోవాలి.