గర్భధారణ సమయంలో గర్భిణులు చాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. గర్భిణులు విటమిన్ ఎ సప్లిమెంట్లు ఎక్కువగా తీసుకుంటే పిల్లలు వికారంగా పుట్టే ప్రమాదం ఉందని వైద్య పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు ఇలాంటి శిశువుల్లో క్యాన్సర్ కారకాలు చేరే ప్రమాదం కూడా ఉంది.