గర్భధారణ సమయంలో మహిళలు చాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వారు తీసుకునే ఆహారాన్ని బట్టే బిడ్డ ఎదుగుదల ఆధారపడి ఉంది. ఇక గర్భధారణ సమయంలో ప్రతి స్త్రీ తాజా పండ్లను తీసుకోవడం సహజమే ఆలా తీసుకొనే ఆహారంలో చాల జగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతుంటారు.