పిల్లలకు జన్మనివ్వాలని ప్రతి మహిళ ఎన్నో కలలు కంటుంది. అయితే కొన్ని ఆరోగ్య సమస్యల కారణంగా పిల్లలని కనడానికి ఇబ్బందులు ఎదుర్కొంటు ఉంటారు. అయితే నిపుణులు మనకి కొన్ని విషయాలను తెలియజేశారు. ఎఫ్ఎఫ్ఎఫ్ ప్రోగ్రాం వల్ల ప్రెగ్నెన్సీ రేట్ ని మెరుగుపరచవచ్చు అని అంటున్నారు. ముఖ్యంగా ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ తో పోలిస్తే ఎఫ్ఎఫ్ఎఫ్ ప్రోగ్రాం వలన ప్రెగ్నెన్సీ రేట్ ని పెంచొచ్చు అని అంటున్నారు. అలానే లైవ్ బర్త్ రేట్ ని కూడా మెరుగుపరచ వచ్చు అని నిపుణులు చెబుతున్నారు.