బిడ్డకు జన్మనివ్వాలని ప్రతి మహిళల ఎన్నో కలలు కంటూ ఉంటారు. ఇక పుట్టే బిడ్డపై కోటి ఆశలు పెంచుకుంటారు. అంతటి ప్రాధాన్యం గల ఆ టైంలో చాలా కేర్ పుల్గా ఉండాలి. ఏది బడితే అది చేయకూడదు. ఏది బడితే అది తినకూడదు. ప్రతి క్షణం ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.