మహిళలు గర్భం దాల్చినప్పుడు మహిళలు చాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మహిళలు గర్భం దాల్చినప్పుడు వ్యాయామం చేయడం మంచిదే. తక్కువ ప్రభావం కలిగిన శారీరక కార్యకలాపాల్లో పాల్గొనడం వల్ల వెన్ను నొప్పి, కండరాల నొప్పి నుంచి ఉపశమనంతో పాటు మానసిక పరిస్థితి మెరుగుపడుతుంది.