గర్భిణులు కుంకుమ పువ్వు తీసుకోవడం వలన ఆరోగ్యానికి చాల మంచిదని నిపుణులు చెబుతున్నారు. చర్మానికి నిగారింపు తీసుకురావడంలో కుంకుమ పువ్వు కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఎలాంటి క్రీంలు వాడుకుండానే సహజసిద్ధంగా మన చర్మం మెరిసేలా చేస్తాయి. చర్మంపై మొటిమలు తగ్గించడంలోనూ ఇది దోహదపడుతుంది.