పిల్లలకు జన్మనివ్వాలని ప్రతి మహిళ ఎన్నో కలలు కంటూ ఉంటుంది. కానీ నేటి సమాజంలో చాల మంది పిల్లలు కలగక చాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ప్రెగ్నెంట్ అవ్వక పోవడానికి గల కారణాలు చాలానే ఉన్నాయి. వాటిలోని కొన్ని ముఖ్యమైన కారణాలు ఇక్కడ చెప్పడం జరిగింది. మరి ఆలస్యమెందుకు వీటిని పూర్తిగా చూసేయండి.