గర్భధారణ సమయంలో గర్భిణులు చాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక వారు తీసుకునే ఆహార పదార్దాలపైనే బిడ్డ ఎదుగుదల ఆధారపడి ఉంటుంది. గర్భధారణ సమయంలో అనేక సమస్యలు తలెత్తుతాయి. గర్భం దాల్చిన తరువాత శరీరంలో తీవ్రమైన మార్పుల వల్ల గర్భం యొక్క మొదటి లక్షణాలలో రొమ్ము సున్నితత్వం ఒకటి. రొమ్ము పెరుగుతుంది, ఉబ్బుతుంది, దాని సున్నితత్వం పెరుగుతుంది.