గర్భిణులకు కడుపులో బిడ్డ ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అంతగా అవగాహన కలిగి ఉండరు. గర్భవతిగా ఉన్నప్పుడు తినే తిండి దగ్గరి నుంచి తాగే పానీయాలు, చేసే ప్రతి పనిలోనూ ఎంతో ఆచితూచీ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సరైన పోషకాహారం, తగిన జాగ్రత్తలు పాటించకపోతే పుట్టే పిల్లాడిపై దుష్ప్రభావాన్ని చూపించే అవకాశాలు ఉన్నాయి.